బండారు జగదీష్ అను నేను బండారు చిన్న తిరుపాలు మరియు అంతోనమ్మల జేష్ట్య పుత్రుడిని. నేను ప్రస్తుతం చెన్నై నగరంలో B.com చదువుతున్నాను.నేను పెరిగిన గ్రామం తూర్పు ఎర్రబల్లి,నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా ప్రాధమిక విద్య తూర్పు ఎర్రబల్లి గ్రామంలో జరిగింది. తరువాత చెన్నై నగరంలో నివసిస్తున్నాము.
ఈ కధ సమాజంలో ప్రేమ ముసుగులో చెడిపోతున్న పిల్లల గురించి మరియు పెద్దలు చేసే పొరపాట్లను వెలికితీస్తుంది. ఈ కథ ఆ లోపాలను సరిచేయుటకు ఒక అస్త్రంలా పనిచేస్తుంది. కనుక ఈ కథ అందరిని అలరిస్తుందని నమ్ముతూ…
నాలో మెదిలే ఊహల సంకలనం ఈ పుస్తకం. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, నను కదిలించిన విషయాలు ఇందులోని కవితల సమ్మేళనం. అందరిని అలరిస్తుందని ఆశిస్తూ…